యువగళం వాలంటీర్స్‌కు 14రోజుల రిమాండ్

ABN, First Publish Date - 2023-09-07T11:30:41+05:30 IST

ప.గో.జిల్లా: యువగళం వాలంటీర్లకు భీమవరం కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల విధించింది. భీమవరం ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. దాదాపు 5 గంటలపాటు ఇరు పక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారు.

ప.గో. జిల్లా: యువగళం వాలంటీర్లకు భీమవరం కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. భీమవరం ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. దాదాపు 5 గంటలపాటు ఇరు పక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారు. ఆ తర్వాత రాత్రి 2 గంటలకు తీర్పు వెల్లడించారు. యువగళం వాలంటీర్లకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. దీంతో అందరినీ రాజమండ్రి జైలుకు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-07T13:13:32+05:30