మంగళగిరి కోర్టుకు నారా లోకేష్..

ABN, First Publish Date - 2023-08-04T11:20:13+05:30 IST

అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.

అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు. అలాగే అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై కూడా క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. దీనికి సంబంధించి లోకేస్ శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇందు కోసం ఆయన యువగళం పాదయాత్ర నుంచి నేరుగా మంగళగిరికి చేరుకున్నారు. పాదయాత్రకు ఈరోజు విరామమం ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T11:20:13+05:30