నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన
ABN, First Publish Date - 2023-10-27T10:31:00+05:30 IST
తిరుపతి జిల్లా: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మూడో రోజు శుక్రవారం శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 157 మంది అభిమానులు ప్రాణాలు వదిలారు.
తిరుపతి జిల్లా: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర మూడో రోజు శుక్రవారం శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 157 మంది అభిమానులు ప్రాణాలు వదిలారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-27T10:31:00+05:30