ఏడ్చేసిన నందిగామ మున్సిపల్ ఛైర్మన్
ABN, First Publish Date - 2023-06-17T10:30:54+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మున్సిపల్ సమావేశం మరోసారి వివాదాస్పదంగా మారింది. చివరికి ఎమ్మెల్యే ఎదురుగానే మున్సిపల్ ఛైర్మన్ కంటతడి పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మున్సిపల్ సమావేశం మరోసారి వివాదాస్పదంగా మారింది. చివరికి ఎమ్మెల్యే ఎదురుగానే మున్సిపల్ ఛైర్మన్ కంటతడి పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన కొద్ది రోజులకే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. సమావేశం అజెండా కాపీ కూడా తనకు ఇవ్వడంలేదని ఛైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఛైర్మన్ రాకుండానే వైస్ ఛైర్మన్‌తోనే సమావేశం ఎలా నిర్వహిస్తారని సొంతపార్టీ సభ్యులే సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-06-17T10:30:54+05:30