అక్కడ నాలుగు దశాబ్దాలుగా గెలుపు చూడని కాంగ్రెస్..
ABN, First Publish Date - 2023-07-03T10:32:14+05:30 IST
నల్గొండ జిల్లా: నాలుగు దశాబ్దాలుగా మూడు రంగుల జెండా ఎగురలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఊపు చూస్తున్న నాయకులు తమ కష్టానికి ఫలితం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు.
నల్గొండ జిల్లా: నాలుగు దశాబ్దాలుగా మూడు రంగుల జెండా ఎగురలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఊపు చూస్తున్న నాయకులు తమ కష్టానికి ఫలితం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయితే హస్తం పార్టీ జోష్‌పై నీళ్లు చిలకరిస్తూ గ్రూపు రాజకీయాలు రాజుకున్నాయి. ఓ నేత ప్రొత్సాహంతోనే వేరుకుంపటి రగిలినట్లు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ? ఎవరానేత? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-03T10:32:14+05:30