నాగార్జున సాగర్.. జల జగడం..

ABN, First Publish Date - 2023-12-01T08:35:35+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటిపోరు సాగింది. సుమారు 15 వందలమంది ఏపీ పోలీసులు డ్యామ్‌లో సగ భాగాన్ని ఆక్రమించారు.

హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నీటిపోరు సాగింది. సుమారు 15 వందలమంది ఏపీ పోలీసులు డ్యామ్‌లో సగ భాగాన్ని ఆక్రమించారు. అది ఎవరూ ఊహించని విధంగా నడిరాత్రివేళ జరగడం విశేషం. డ్యామ్‌పై చొరబాటు క్రమంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతోపాటు ఒకరిద్దరూ ఎస్పీఏ పోలీసులపై రాష్ట్ర అధికారులు చేయి చేసుకున్నట్లు సమాచారం. మొన్న అర్ధరాత్రి జరిగిన ఈ హైడ్రామా ఉభయ రాష్ట్రాల్లో కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-12-01T08:35:36+05:30