పార్టీ మారే యోచనలో మైనంపల్లి?

ABN, First Publish Date - 2023-08-22T12:15:01+05:30 IST

తిరుపతి: తీవ్ర అసంతృప్తితో ఉన్న మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. దీనిపై అధిష్టానం కూడా సీరియస్‌గా ఉంది. హరీష్‌కు మద్దతుగా కేటీఆర్, కవిత నిలిచారు.

తిరుపతి: తీవ్ర అసంతృప్తితో ఉన్న మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు. దీనిపై అధిష్టానం కూడా సీరియస్‌గా ఉంది. హరీష్‌కు మద్దతుగా కేటీఆర్, కవిత నిలిచారు. దాంతో మైనంపల్లి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. అటు టిక్కెట్ అయితే ఇచ్చామని పోటీ చేయడం చేయకపోవడం మైనంపల్లి ఇష్టమని నిన్న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-22T12:15:01+05:30