సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి

ABN, First Publish Date - 2023-08-14T11:34:46+05:30 IST

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. కోర్టుకు హాజరుకావాలని గత నెల 14న అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది...

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. కోర్టుకు హాజరుకావాలని గత నెల 14న అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. కేసులో అనుబంధ చార్జి షీటును సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్‌ను 8వ నిందితుడిగా సీబీఐ చేర్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-14T11:34:46+05:30