హైదరాబాద్‌లో పోస్టు కార్డుల ఉద్యమం..

ABN, First Publish Date - 2023-09-27T12:02:43+05:30 IST

హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన మద్దతుదారులు పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో మహానగరంలో ఎవరూ ఊహించని విధంగా పోస్టు కార్డులకు భారీగా డిమాండ్ పెరిగింది.

హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన మద్దతుదారులు పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో మహానగరంలో ఎవరూ ఊహించని విధంగా పోస్టు కార్డులకు భారీగా డిమాండ్ పెరిగింది. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదంటూ హైదరాబాద్‌లో సుమారు 50 వేల పోస్టు కార్డులతో సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్డు జడ్జీలకు.. ఉత్తరాలు రాస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-27T12:02:43+05:30