పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు..
ABN, Publish Date - Dec 27 , 2023 | 10:46 AM
బాపట్ల జిల్లా: చీరాలలో రహదారులను పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు.
బాపట్ల జిల్లా: చీరాలలో రహదారులను పొగమంచు కమ్మేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. వాహనాల లైట్ల వెళుతురుతో ప్రయాణాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక రైల్వే ట్రాక్‌లపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు కారణంగా చీరాల, ఒంగోలు, 216 జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 27 , 2023 | 10:46 AM