మోరంచపల్లి మొర.. సర్వం కోల్పోయిన ప్రజలు..
ABN, First Publish Date - 2023-07-31T11:18:49+05:30 IST
భూపాలపల్లి జిల్లా: వాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని చెట్టు కొకరు.. పుట్ట కొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు..
భూపాలపల్లి జిల్లా: వాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని చెట్టు కొకరు.. పుట్ట కొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు.. వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి. ఊరును ముంచిన వాగు శాంతించి వెనక్కి తగ్గినా.. వరద ఉధృతికి ఇంట్లో వస్తువులు కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నీళ్లు, బురదతో నిండి దారుణంగా కనిపించడంతో గ్రామస్తులు హతాసులయ్యారు. గ్రామంలో 283 ఇళ్లు ఉండగా సుమారు 985 మంది ప్రజలు నివశిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-07-31T11:18:49+05:30