మోదీ పర్యటనకు వరంగల్ ముస్తాబు...

ABN, First Publish Date - 2023-07-06T11:06:14+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన చేసే ప్రాంతాలను ఇప్పటికే ఎస్పీజీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన చేసే ప్రాంతాలను ఇప్పటికే ఎస్పీజీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మోదీ పర్యటనకు వరంగల్ నగరం ముస్తాబు అవుతోంది. శనివారం (8వ తేదీ) ఉదయం 10 గంటలకు వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకుని వర్చువల్‌గా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాగన్ ఓరాలింగ్ కంపెనీలకు శంకుస్థాపన చేస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-06T11:06:14+05:30