రామేశ్వరం నుంచి మోదీ పోటీ..?

ABN, First Publish Date - 2023-07-11T11:26:21+05:30 IST

న్యూఢిల్లీ: దక్షిణాదిలో గట్టిగా పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ ఆ మేరకు వ్యూహాలకు పదునుపెడుతోంది. తమిళనాట కొరకరానికొయ్యలా మారిన డీఎంకేను గట్టిగా ఢీ కొట్టడంతోపాటు.. ఇక్కడ గణనీయమైన స్థానం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది.

న్యూఢిల్లీ: దక్షిణాదిలో గట్టిగా పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ ఆ మేరకు వ్యూహాలకు పదునుపెడుతోంది. తమిళనాట కొరకరానికొయ్యలా మారిన డీఎంకేను గట్టిగా ఢీ కొట్టడంతోపాటు.. ఇక్కడ గణనీయమైన స్థానం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శైవ క్షేత్రం రామేశ్వరం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తమిళ పత్రిక ‘మాలైమలార్’ ఓ కథనాన్ని ప్రచురించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-11T11:26:21+05:30