శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి అంటూ ప్రచారం..
ABN, First Publish Date - 2023-06-23T11:32:43+05:30 IST
హైదరాబాద్: దశాబ్ది వేడుకల సాక్షిగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అవమానం జరిగింది. ఎన్నో త్యాగాలు, వందలమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతోంది.
హైదరాబాద్: దశాబ్ది వేడుకల సాక్షిగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అవమానం జరిగింది. ఎన్నో త్యాగాలు, వందలమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతోంది. దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ.. అమరవీరుల స్మారకచిహ్నం.. ప్రారంభోత్సవంలో తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. ఇంటికి పోలీసులు, ఎస్కార్ట్ గన్‌మెన్‌లు అంటూ ఎమ్మెల్సీ పదవిపై లీకులిచ్చి కేసీఆర్ సర్కార్ ఉసూరుమనిపించింది. తీరా సభలో శంకరమ్మకు శాలువా కప్పి సరిపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-23T11:32:43+05:30