MLC Kavitha: ఏకంగా ఈసారి ఢిల్లీలో విచారణ..!?

ABN, First Publish Date - 2023-02-13T09:13:04+05:30 IST

ఢిల్లీ మద్యం స్కాం కేసు(Delhi liquor scam case)లో సీబీఐ(CBI) అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు అనే అపవాదు తమపై

Hyderabad: ఢిల్లీ మద్యం స్కాం కేసు(Delhi liquor scam case)లో సీబీఐ(CBI) అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ కక్ష సాధింపు అనే అపవాదు తమపై పడకుండా ఉండడానికి ఒకరి తర్వాత మరొకరిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ బోయిన్‌పల్లి(Abhishek Boinpalli), కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు(Kavitha's former auditor Gorantla Buchibabu)లను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేసీఆర్‌ (cm kcr) తనయ, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను సీబీఐ మరోసారి ప్రశ్నించనుందా..! ఈసారి ఏకంగా ఢిల్లీకే పిలిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Updated at - 2023-03-20T12:01:37+05:30