పోడు పట్టాల పంపిణీతో ఎమ్మెల్యేల పరేషాన్
ABN, First Publish Date - 2023-07-05T10:39:06+05:30 IST
ఆదిలాబాద్: పోడు పట్టాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను పరేషాన్ చేస్తున్నాయా? దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాకపోవడం వ్యతిరేకతకు దారితీస్తోందా?
ఆదిలాబాద్: పోడు పట్టాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను పరేషాన్ చేస్తున్నాయా? దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాకపోవడం వ్యతిరేకతకు దారితీస్తోందా? ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని ప్రజాప్రతినధులు ఆందోళన చెందుతున్నారా?.. వివారాల్లోకి వెళితే... పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసులు ఎత్తేయడంతో పాటు రైతు బంధు నిధులు వేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే దరఖాస్తు దారుల్లో సగం మందికి కూడా పట్టాలు మంజూరు కాలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద చిక్కు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-05T10:39:06+05:30