MLA, Women and Child Welfare Minister :ఈసారి ఉషా శ్రీచరణ్‌ వంతు..!

ABN, First Publish Date - 2023-01-14T09:02:33+05:30 IST

జగన్‌ సర్కారులో పవన విద్యుదుత్పత్తికి, విస్తరణకు వీలుకాని పరిస్థితుల్లో ఆ కంపెనీ ఆ భూముల్లో పనులు

అనంతపురం: జగన్‌ సర్కారులో పవన విద్యుదుత్పత్తికి, విస్తరణకు వీలుకాని పరిస్థితుల్లో ఆ కంపెనీ ఆ భూముల్లో పనులు మొదలుపెట్టలేకపోయింది. ఈ క్రమంలో కల్యాణదుర్గం ఎమ్మెల్యే, మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉషా శ్రీచరణ్‌ (MLA, Women and Child Welfare Minister Usha Sricharan)రంగంలోకి దిగారు. అనంతపురం జిల్లాలోని ఆమె నియోజకవర్గం అయిన కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి వెంబడి ఉన్న కోట్ల విలువ చేసే భూములివి. ఇక్కడ మార్కెట్‌ రేటు ఎకరం రూ. 10 లక్షలు ఉంది. కారుచౌకగా ఈ భూములను చేజిక్కించుకునేందుకు భారీ స్కెచ్‌ వేసినట్లు టాక్.

Updated at - 2023-01-14T09:02:35+05:30