Guntur: జగనన్నపై నమ్మకం లేని ఎమ్మెల్యే...

ABN, First Publish Date - 2023-05-11T10:51:56+05:30 IST

గుంటూరు జిల్లా: ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ వైసీపీ నేతలు (YCP Leaders) ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ అధికారపార్టీ ఎమ్మెల్యేకు జగన్ (Jagan) అంటే నమ్మకం లేనట్లుంది.

గుంటూరు జిల్లా: ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ వైసీపీ నేతలు (YCP Leaders) ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ అధికారపార్టీ ఎమ్మెల్యేకు జగన్ (Jagan) అంటే నమ్మకం లేనట్లుంది. పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ నియోజక వర్గానికి అంటీ ముట్టనట్లు ఉంటూ.. ఇప్పుడు ఎవరికీ చెప్పాపెట్టకుండా ఏకంగా విదేశీ పర్యటనకు (Foreign Tour) వెళ్లారు. ఈ పోకడలు చూస్తున్నవారు.. ఆయన పార్టీకి రాం.. రాం.. చెప్పినట్లేనని అంటున్నారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గ వైసీపీలో అసలేం జరుగుతోంది?.. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-05-11T10:51:56+05:30