కూతురుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోర్టులో పిటిషన్
ABN, First Publish Date - 2023-07-12T12:32:43+05:30 IST
జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, అధికారిక కార్యక్రమాలకు కూతురు, అల్లుడు భంగం కలిగిస్తున్నారంటూ...
జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, అధికారిక కార్యక్రమాలకు కూతురు, అల్లుడు భంగం కలిగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తుల్జా భవానీరెడ్డిపై జనగామ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-12T12:32:43+05:30