సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా...: ఎమ్మెల్యే కాపు
ABN, First Publish Date - 2023-06-01T10:25:57+05:30 IST
అనంతపురం జిల్లా: సమస్యలపై నిలదీసిన ప్రజలపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
అనంతపురం జిల్లా: సమస్యలపై నిలదీసిన ప్రజలపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలపై నిలదీసిన గ్రామ ప్రజలపై ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి చిందులేశారు. అడిగేందుకు మీరెవరు? అడిగితే చెప్పుతో కొడతా.. అంటూ గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-01T10:27:43+05:30