ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-06-27T11:58:56+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నాలుగేళ్లుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితులు చూస్తాననుకోలేదని అన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నాలుగేళ్లుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితులు చూస్తాననుకోలేదని అన్నారు. పార్టీ ఐక్యంగా ఉందో?.. లేదో? చెప్పలేనని, పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికీ భయపడనని.. లాలూచీ పడనని.. రాహుల్‌ గాంధీకి అన్ని విషయాలు వివరిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-27T11:58:56+05:30