కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే అక్రమాలు..

ABN, First Publish Date - 2023-06-15T12:14:09+05:30 IST

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో కిందటిసారి అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీ నుంచి పోటీ చేయడం ఆ వైసీపీ ఎమ్మెల్యేకు కలిసొచ్చింది. పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

Internet Desk: అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో కిందటిసారి అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీ నుంచి పోటీ చేయడం ఆ వైసీపీ ఎమ్మెల్యేకు కలిసొచ్చింది. పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో ఈ సారి ఫ్యాన్‌ పప్పులు ఉడికేలా లేవని సాక్షాత్తూ సొంత పార్టీ క్యాడర్‌ అంటోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-15T12:14:09+05:30