ఏపీలో మహిళల మిస్సింగ్ మిస్టేక్ ఎవరిది?
ABN, First Publish Date - 2023-07-28T10:40:57+05:30 IST
అమరావతి: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో (2019 నుంచి 2021 వరకు) బాలికలు 7,928, మహిళలు 22,278 మంది మిస్సింగ్ అయ్యారని, ఇది నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అమరావతి: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో (2019 నుంచి 2021 వరకు) బాలికలు 7,928, మహిళలు 22,278 మంది మిస్సింగ్ అయ్యారని, ఇది నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళల మిస్సింగ్ అయ్యారని చెప్పిన అంశం నిజం అని తేలింది. అలాగే టీడీపీ కూడా రాజకీయాల్లో ఏం సంబంధం అని సున్నితమైన అంశాలపై వాలంటీర్లు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు నిజంగా డేటా సమాచారం పంపిస్తున్నారా? అన్న ప్రశ్న మళ్లీ మొదలైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-28T10:40:57+05:30