ప్రతిపక్షాల విమర్శలకు గురౌతున్న మంత్రి
ABN, First Publish Date - 2023-08-17T09:32:18+05:30 IST
హైదరాబాద్: వ్యక్తి పూజకు ఆమె పరాకాష్టగా నిలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఏ లక్షణాలు ఉండకూడదో అటువంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తూ ఆ మంత్రి ప్రతిపక్షాల విమర్శలకు గురౌతున్నారు.
హైదరాబాద్: వ్యక్తి పూజకు ఆమె పరాకాష్టగా నిలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఏ లక్షణాలు ఉండకూడదో అటువంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తూ ఆ మంత్రి ప్రతిపక్షాల విమర్శలకు గురౌతున్నారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖ ద్వారా ఆమె జనానికి చేసిందేమీలేదనే అపప్రదనం మూటకట్టుకున్నారు. కానీ చాలా చేశామని చెబుతున్నారు. ఆ మంత్రి పేరు సత్యవతి రాథోడ్. తెలంగాణ గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖను చూస్తున్నారు. ఆమె శాఖలోని మూడు విభాగాలకు ఎంతవరకు న్యాయం చేశారో చూద్దాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated at - 2023-08-17T09:32:18+05:30