సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మంత్రి కేటీఆర్ షాక్‌..

ABN, First Publish Date - 2023-06-20T12:07:41+05:30 IST

వరంగల్: అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద షాక్ ఇచ్చారు. టిక్కెట్ ప్రకటిస్తారని భారీగా ఏర్పాట్లు చేసుకున్న ఆ ఎమ్మెల్యే ఆశించింది జరగకపోగా తన రాజకీయ శత్రువులను సభకు పరిచయం చేయడంతో ఆ ఎమ్మెల్యే ఖంగుతిన్నారట.

వరంగల్: అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ద షాక్ ఇచ్చారు. టిక్కెట్ ప్రకటిస్తారని భారీగా ఏర్పాట్లు చేసుకున్న ఆ ఎమ్మెల్యే ఆశించింది జరగకపోగా తన రాజకీయ శత్రువులను సభకు పరిచయం చేయడంతో ఆ ఎమ్మెల్యే ఖంగుతిన్నారట. టిక్కెట్ కన్మఫరమ్ చేస్తూ క్లారిటీ ఇవ్వకుండా అధినేత ఆశీర్వాదం ఉంటే మళ్లీ మీముందుకు వస్తారని ప్రకటించడంతో ఆవేదన చెందుతున్నారట. టిక్కెట్‌పై క్లారిటీ రాకపోవడంతో ఎమ్మెల్యే నరేంద్ర వర్గం నైరాశ్యంలో పడిపోయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-20T12:07:41+05:30