కలకలం రేపుతున్న కేటీఆర్ ఫోన్ కాల్..
ABN, First Publish Date - 2023-08-19T11:54:35+05:30 IST
రంగారెడ్డి: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. జైపాల్ యాదవ్ తలకొండపల్లిలో మండలస్థాయి సమావేశంలో ఉండగా కేటీఆర్ ఫోన్ చేశారు.
రంగారెడ్డి: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. జైపాల్ యాదవ్ తలకొండపల్లిలో మండలస్థాయి సమావేశంలో ఉండగా కేటీఆర్ ఫోన్ చేశారు. అయితే అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ‘‘చూడండి కేటీఆర్ గారు నాకు కాల్ చేస్తున్నారని చెబుతూ ఫోన్ కాల్ మైక్ ముందు స్పీకర్ ఆన్ చేసి రిసీవ్ చేసుకున్నారు. అటు నుంచి కేటీఆర్ మాట్లాడుతూ.. తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ విషయంలో సార్‌తో మాట్లాడానని ఇప్పుడే హామీ ఇవ్వలేము కానీ, ప్రభుత్వం వచ్చాక చూద్దాం.. ఇప్పటికైతే ఓ 50 మందితో జాయినింగ్ కోసం రమ్మనండి.. ఆ విషయం మీరు మాట్లాడండి అంటూ జైపాల్‌కు కేటీఆర్ చెప్పారు’’. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-19T11:54:35+05:30