మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఆడియో వైరల్..
ABN, First Publish Date - 2023-11-23T09:55:13+05:30 IST
హైదరాబాద్: సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నారని ఎవరో రాశారని..
హైదరాబాద్: సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నారని ఎవరో రాశారని.. ఆ స్థాయికి వచ్చిందంటే మనలో మనమే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నామని ఆయన ప్రస్తావించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సిరిసిల్లకు వస్తానని నాయకులకు కేటీఆర్ మాటిచ్చారు. ప్రజలను సముదాయించకపోతే నష్టపోయేది మనమేనని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-23T09:55:14+05:30