గద్దర్‌తో 40 ఏళ్ల అనుబంధం: కొప్పుల ఈశ్వర్
ABN, First Publish Date - 2023-08-07T10:34:35+05:30 IST
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ మృతదేహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గద్దరన్నతో 40 సంవత్సరాల అనుబంధం ఉందని అన్నారు.
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ మృతదేహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గద్దరన్నతో 40 సంవత్సరాల అనుబంధం ఉందని అన్నారు. గద్దరన్న ఒక వ్యక్తి కాదు.. శక్తి అని పేర్కొన్నారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయో, ఉద్యమాలు ఉంటాయో, దోపిడీ పీడన ఉంటుందో.. అక్కడ గద్దరన్న పాటు ఉంటుందని అన్నారు. గద్దరన్న 50 ఏళ్ల జీవిత చరిత్రలో ఈ దేశం, ప్రాంత విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా వ్యక్తి గద్దరన్న అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-07T10:34:35+05:30