ఏపీలో ‘మిచౌంగ్’ బీభత్సం
ABN, First Publish Date - 2023-12-05T10:16:57+05:30 IST
అమరావతి: మిచౌంగ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
అమరావతి: మిచౌంగ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రపదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-05T10:16:59+05:30