తెలంగాణలో మజ్లిస్ ఎన్నికల వ్యూహం..!

ABN, First Publish Date - 2023-06-29T10:08:01+05:30 IST

హైదరాబాద్: ఇప్పటి వరకు హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమై రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ప్రాంతాల్లో బరిలోకి దిగుతామని చెబుతోంది.

హైదరాబాద్: ఇప్పటి వరకు హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమై రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ప్రాంతాల్లో బరిలోకి దిగుతామని చెబుతోంది. అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్, బీజేపీతో తాము కూడా ఉన్నామని చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 40 స్థానాల్లో పోటీ చేస్తామని.. అందులో కనీసం 15 స్థానాల్లో విజయం సాధిస్తామని ఎంఐఎం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-29T10:08:01+05:30