లోకేశ్ పాదయాత్రలో యువత నేతల సందడి..
ABN, First Publish Date - 2023-12-11T10:17:05+05:30 IST
తూ.గో.జిల్లా: నారా లోకేష్ యువగలం పాదయాత్రలో యువనేతల హవా కొనసాగుతోంది. సీనియర్లకు ముచ్చెమటలు పట్టేలా స్పీడు పెంచారు. నియోజకవర్గాలతో సంబంధం లేకుండా లోకేష్ వెంట నడుస్తూ మనసులోమాట చెవిన వేస్తున్నారు.
తూ.గో.జిల్లా: నారా లోకేష్ యువగలం పాదయాత్రలో యువనేతల హవా కొనసాగుతోంది. సీనియర్లకు ముచ్చెమటలు పట్టేలా స్పీడు పెంచారు. నియోజకవర్గాలతో సంబంధం లేకుండా లోకేష్ వెంట నడుస్తూ మనసులోమాట చెవిన వేస్తున్నారు. కొందరు టికెట్ల హామీ పొందడంతో సీనియర్ల వెన్నులో వణుకుపుడుతోంది. లోకేష్ పాదయాత్రలో హల్ చల్ చేస్తున్న టీడీపీ యూత్‌పై ఏబీఎన్ ప్రత్యేక కథనం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-11T10:17:08+05:30