ముమ్మిడివరంలో లోకేష్ పాదయాత్ర...
ABN, First Publish Date - 2023-11-29T10:43:57+05:30 IST
తూ.గో. జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేష్ 2,886. 3 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు. నిన్న 18.5 కి.మీ. నడిచారు. ముమ్మడివరం విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు.
తూ.గో. జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేష్ 2,886. 3 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు. నిన్న 18.5 కి.మీ. నడిచారు. ముమ్మడివరం విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు. బుధవాం 212వ రోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఇందు కోసం టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నుంచి యువగళం ప్రారంభమువుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-29T10:43:59+05:30