ఈనెల 27 నుంచి లోకేష్ యువగళం

ABN, First Publish Date - 2023-11-23T10:07:16+05:30 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఈనెల 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. తూ.గో.జిల్లా పోదలాడ నుంచి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఈనెల 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. తూ.గో. జిల్లా పోదలాడ నుంచి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించాలని ప్లాన్ చేశారు. విశాఖలో యువగళం పాదయాత్ర ముగించాలని నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-23T10:07:17+05:30