రెండో రోజు సీఐడీ విచారణకు లోకేష్

ABN, First Publish Date - 2023-10-11T11:03:38+05:30 IST

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో నారా లోకేష్ రెండోరోజు బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటలపాటు సీఐడీ అధికారులు విచారించారు.

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో నారా లోకేష్ రెండోరోజు బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటలపాటు సీఐడీ అధికారులు విచారించారు. లోకేష్ మధ్యాహ్నం భోజనం విరామం తప్ప.. ఒక్కసారికూడా బయటకు వెళ్లకుండా సీఐడీ అడిగిన ప్రతి ప్రశ్నకు సవివరంగా సమాధానాలు చెప్పారు. సీఐడీ అధికారులకు మెసేజ్‌లు, కాల్స్ వచ్చాయని, వాటిలో చిన్న మెసేజ్ ఆధారంగానే లోకేష్‌ను విచారించినట్లు సమాచారం. లోకేష్‌ను విచారిస్తూనే సీఐడీ అధికారులు ఏడుసార్లు బయటకు వెళ్లి.. ఏ ప్రశ్న ముందు ఎవరు అడగాలి? అంటూ తర్జనభర్జన పడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-11T11:03:38+05:30