గాంధీ సమాధి వద్ద లోకేష్ నిరసన

ABN, First Publish Date - 2023-09-19T10:27:35+05:30 IST

న్యూఢిల్లీ: టీడీపీ జాతీయ ప్రధానకార్శి నారా లోకేష్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద లోకేష్ ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు.

న్యూఢిల్లీ: టీడీపీ జాతీయ ప్రధానకార్శి నారా లోకేష్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద లోకేష్ ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతలు నల్ల రీబెన్‌లతో నిరసన తెలిపారు. కాగా నారా లోకేశ్ నాలుగు రోజుల నుంచి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో అనేక జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలతో పాటుగా, లీగల్ పరంగా పలువురు న్యాయనిపుణులతో ఇప్పటికే విస్తృత చర్చలు జరిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-19T10:57:57+05:30