మంగళగిరికి మాస్టర్ ప్లాన్ సిద్ధం: లోకేష్

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:02 AM

అమరావతి: మంగళగిరికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశానని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అమరావతి: మంగళగిరికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశానని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎవరిని కదిలించినా వైసీపీపై మండిపడుతున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులంతా వచ్చి వంద రోజులు అహర్నిషలు కష్టపడి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని లోకేష్ పిలుపిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 28 , 2023 | 11:02 AM