రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ లేఖ
ABN, First Publish Date - 2023-09-11T10:53:27+05:30 IST
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నానని అన్నారు.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ‘‘కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నా.. తెలుగువారి అభ్యున్నతికి మా నాన్న శ్రమించారు.. లక్షలమంది జీవితాల్లో మార్పు రావాలని తపించారు.. నాన్న నుంచి ప్రేరణ పొంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా.. రాజకీయ పగలు, కక్షలకు హద్దులు లేవా?.. మా నాన్న పోరాట యోధుడు.. నేనూ అంతే.. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని ప్రజలను కోరుతున్నా’’ అంటూ లోకేష్ లేఖ రాశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-11T10:53:27+05:30