వైసీపీ నాయకుల భూ కబ్జాలు...
ABN, First Publish Date - 2023-06-13T11:10:02+05:30 IST
శ్రీ సత్యసాయి జిల్లా: ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వైసీపీ నేతల భూ దాహం తీరటంలేదు. సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శేషం లక్ష్మన్నకు చెందిన భూమిని...
శ్రీ సత్యసాయి జిల్లా: ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వైసీపీ నేతల భూ దాహం తీరటంలేదు. సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శేషం లక్ష్మన్నకు చెందిన భూమిని అధికారపార్టీకి చెందిన వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. లక్ష్మన్నకు చెందిన భూమిని వేరొకరిపేరు మీద మార్చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-13T11:10:02+05:30