33 రోజులు..లక్ష మందితో ఒక్కడినే..: కోటంరెడ్డి
ABN, First Publish Date - 2023-11-22T12:42:43+05:30 IST
నెల్లూరు: ఈనెల 25వ తేదీ ఉదయం 10:41 నిముషాలకు ‘మాటా.. మంచి’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు: ఈనెల 25వ తేదీ ఉదయం 10:41 నిముషాలకు ‘మాటా.. మంచి’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇది 33 రోజులపాటు లక్ష మందితో ఒంటరిగా, ఒక్కడిగా నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో ఏక ధాటిగా సాగుతుందని, హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉంటుందన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నేతలు, కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులకు రెండు చేతులు జోడించి కోరుతున్నా.. ఎక్కడా ఫ్లెక్సీలు కట్టవదని కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-22T12:42:45+05:30