ఏపీలో ఎమర్జెన్సీని మించిన అరాచకం: కోటంరెడ్డి
ABN, First Publish Date - 2023-09-14T11:48:03+05:30 IST
నెల్లూరు: ఏపీలో ఎమర్జెన్సీని మించిన అరాచకం కొనసాగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీతో కలిసి సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు పోరాడుతున్నాయని, ప్రజలందరూ పోరాడాల్సిన సమయమని ఆయన అన్నారు.
నెల్లూరు: ఏపీలో ఎమర్జెన్సీని మించిన అరాచకం కొనసాగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీతో కలిసి సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు పోరాడుతున్నాయని, ప్రజలందరూ పోరాడాల్సిన సమయమని ఆయన అన్నారు. చంద్రబాబుపై అక్రమకేసు, అక్రమ అరెస్టులపై విస్తృతంగా చర్చించాలని కోటంరెడ్డి సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో గుసగుసల ఉద్యమం తరహాలో ప్రజలందరూ ఉద్యమించాలని ఆయన పిలుపిచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-14T11:48:03+05:30