గుంటూరులో టెన్షన్ టెన్షన్.. కొమ్మాలపాటి శ్రీధర్ హౌస్ అరెస్ట్

ABN, First Publish Date - 2023-08-28T12:52:37+05:30 IST

గుంటూరు: నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహ దీక్షలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

గుంటూరు: నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహ దీక్షలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను గృహనిర్బంధం చేశారు. కోనూరు ఇసుక రీచ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక రాజధాని ప్రాంతంలోనూ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే ఆంక్షలు దాటుకుని కోనూరులోని ఇసుక రీచ్‌కు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వెళ్లి నిరసన తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-28T12:52:37+05:30