Bangalore: కోలార్‌ది ప్రత్యేకమైన స్థానం.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2023-05-13T11:13:53+05:30 IST

బెంగళూరు: కర్నాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Election Results) కోలార్‌ (Kolar)ది ప్రత్యేకమైన స్థానం.. ఎందుకంటే..

బెంగళూరు: కర్నాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Election Results) కోలార్‌ (Kolar)ది ప్రత్యేకమైన స్థానం.. ఎందుకంటే.. స్వాతంత్య్ర సమరయోధులు కూడా కోలార్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందిన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు 15 సార్లు శాసనసభ ఎన్నికల ప్రక్రియ (Assembly Election Process)జరిగితే... కాంగ్రెస్ (Congress), జేడీఎస్ (JDS), ఇతరులు (Others) గెలుస్తున్నారు. అయితే బీజేపీ (BJP) మాత్రం ఇప్పటి వరకు కోలార్‌లో గెలవలేదు. అటువంటి ప్రత్యేకమైన స్థానం కోలార్‌ జిల్లాకు ఉంది. ఇక్కడ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కోలార్‌తోపాటు కేజీఎఫ్, ములబాగలు, బంగారుపేట, శ్రీనివాసపురం, మాలూరు.. ఈ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-13T11:13:53+05:30