కోడి కత్తి కేసు: నేడు కీలక విచారణ...

ABN, First Publish Date - 2023-07-04T10:52:06+05:30 IST

విజయవాడ: కోడి కత్తి కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ కోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది. సీఎం జగన్ వేసిన రెండు పిటిషన్లపై ఆయన తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించనున్నారు.

విజయవాడ: కోడి కత్తి కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ కోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది. సీఎం జగన్ వేసిన రెండు పిటిషన్లపై ఆయన తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించనున్నారు. జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలోనే సీఎం పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అభ్యర్థించారు. దీనిపై నిందితుడు కోడికత్తి శ్రీను తరఫు న్యాయవాది గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-04T10:52:06+05:30