ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాలు..
ABN, First Publish Date - 2023-08-28T12:22:56+05:30 IST
న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు ఢిల్లీ సిద్ధమవుతున్న నేపథ్యంలో నగరంలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. ఐదు మెట్రో స్టేషన్‌లతోపాటు ఒక ప్రభుత్వ పాఠశాల గోడలపై వివాదాస్పద నినాదాలు కనిపించాయి.
న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు ఢిల్లీ సిద్ధమవుతున్న నేపథ్యంలో నగరంలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. ఐదు మెట్రో స్టేషన్‌లతోపాటు ఒక ప్రభుత్వ పాఠశాల గోడలపై వివాదాస్పద నినాదాలు కనిపించాయి. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్.. ఖలిస్థాన్ జిందాబాద్’ వంటి నినాదాలు కలనిపించాయి. ఈ దృశ్యాలతో కూడిన ఒక విడీయోను నిషేధిత సిక్కు సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టీస్’ వీడియో విడుదల చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-28T12:22:56+05:30