వృద్ధులకు ఆ హోటల్‌లో ఆహారం ఉచితం..
ABN, First Publish Date - 2023-10-03T13:07:10+05:30 IST
కేరళ: అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది.. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే పది కాలాలపాటు గుర్తించుకుంటారు. ఇది ఒకప్పటి మాట. కానీ కేరళలో ఓ వ్యక్తి చేస్తున్న పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది.
కేరళ: అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది.. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే పది కాలాలపాటు గుర్తించుకుంటారు. ఇది ఒకప్పటి మాట. కానీ కేరళలో ఓ వ్యక్తి చేస్తున్న పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. ఆకలితో అలమటించే వృద్ధులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వృద్ధులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. కేరళలోని కోజీకోడ్ ప్రాంతంలో కందతిల హోటల్‌కు ఓ ప్రత్యేక ఉంది. 70 ఏళ్లుపైబడినవారు ఈ హోటల్‌లో ఆహారం ఏదైనా ఉచితంగా తినవచ్చు. ఐదేళ్లనుంచి ఇలా వృద్ధులకు ఉచితంగా ఆహారం అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-03T13:07:10+05:30