ఈడీ విచారణకు కేజ్రీవాల్.. అరెస్టు అంటూ ప్రచారం..
ABN, First Publish Date - 2023-11-02T13:48:19+05:30 IST
ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం జరగనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ ఎదుట ఇవాళ విచారణకు హాజరుకానున్నారు.
ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం జరగనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ ఎదుట ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు అవుతారంటూ ఆప్ ప్రచారం చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా తమ ఎదుట హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా స్కామ్‌కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లోని ఈడీ కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఇప్పుడు తొలిసారిగా సమన్లు జారీ చేసి విచారించనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-02T13:48:22+05:30