రసవత్తరంగా గజ్వేల్ రాజకీయం..

ABN, First Publish Date - 2023-10-26T10:47:50+05:30 IST

TS Elections: గజ్వేల్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అక్కడ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌గా కొనసాగుతోంది.

TS Elections: గజ్వేల్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అక్కడ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌గా కొనసాగుతోంది. ఆ నియోజకవర్గం ముదిరాజ్‌లందరూ కలిసి ప్రజ్ఞ్యాపూర్‌లో ఈటలకు మద్దతుగా లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని తీర్మానం చేశారు. గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఉద్యమకారులు, అసంతృప్తి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈటల సమక్షంలో బీజేపీలో చేరుతామని ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-26T10:47:50+05:30