ప్రచారంలో స్టైల్‌ మార్చిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2023-11-11T07:55:58+05:30 IST

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ స్టైల్ మార్చారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రచార ఆయుధాలన్నా... వ్యూహం ఫలించలేదు. అందుకే మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకున్నారు.

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ స్టైల్ మార్చారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రచార ఆయుధాలన్నా... వ్యూహం ఫలించలేదు. అందుకే మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకున్నారు. ఉద్యమపార్టీ పేరును మార్చి జాతీయ స్లోగన్ ఇచ్చిన కేసీఆర్.. మళ్లీ ఇప్పుడు ప్రాంతీయ నినాదాన్ని వినిపిస్తున్నారు. గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు పూర్తయ్యాయి. దీపావళిని పురస్కరించుకుని ప్రచారానికి మూడు రోజులు విరామం ఇచ్చారు. తిరిగి ఈనెల 13 నుంచి 28 వరకు 56 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-11T07:55:59+05:30