అక్కడ పారని కేసీఆర్ పాచికలు..

ABN, First Publish Date - 2023-06-29T10:40:35+05:30 IST

హైదరాబాద్: పార్టీకి వచ్చే ప్రమాదాన్ని ముందే పసికట్టడంలో సీఎం కేసీఆర్ దిట్ట.. ఆ నియోజకవర్గంలో జరిగే పరిణామాలను ముందే ఊహించిన ఆయన నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కానీ..

హైదరాబాద్: పార్టీకి వచ్చే ప్రమాదాన్ని ముందే పసికట్టడంలో సీఎం కేసీఆర్ దిట్ట.. ఆ నియోజకవర్గంలో జరిగే పరిణామాలను ముందే ఊహించిన ఆయన నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి పాచికలు పారలేదు. ఇప్పుడు అక్కడ సీఎం కేసీఆర్ అనుకున్నంత నష్టం జరుగుతోంది. ఇంతకూ ఆ నియోజక వర్గం ఏది? అక్కడ జరగబోయే నష్టం ఏంటి? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-29T10:41:21+05:30