రుణమాఫీ పైసలు మిత్తి కే చెల్లు

ABN, First Publish Date - 2023-08-09T10:38:44+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పథకంలో ఉన్న లబ్దిదారులందరికీ ఒకే సమస్య. రుణమాఫీకి ఇచ్చే పైసలు మిత్తికే సరిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు...

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పథకంలో ఉన్న లబ్దిదారులందరికీ ఒకే సమస్య. రుణమాఫీకి ఇచ్చే పైసలు మిత్తికే సరిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తే ఈ సమస్య తలెత్తేదేకాదు. రుణమాఫీ ఇదిగో.. అదిగో అంటూ ఐదేళ్లు జాప్యం చేయడంతో అసలుకు వడ్డీ పెరిగిపోయింది. వడ్డీ రేట్ల టారీఫ్ కూడా మారిపోయింది. ఇప్పుడు 12 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-09T10:38:44+05:30